*ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం*. –: *. *. *మాజీ మంత్రి కేఈ ప్రభాకర్*
*ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం*. –: *. *. *మాజీ మంత్రి కేఈ ప్రభాకర్* /// *కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) నవంబర్ 01 –:* కర్నూల్ నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ సమీపంలోని వుడ్ ల్యాండ్స్ దగ్గర శనివారం ఎస్ వి ఎం ఇన్వి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా...