• 0 Comments 0 Shares 351 Views 0 Reviews
  • *కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం*

    *ప్రమాదం పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం*

    *రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత*


    కర్నూలు, అక్టోబర్ 24:-కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు..

    శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియం లో చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ నెంబర్ DD 01N 9490 హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 సమయంలో ప్రమాదానికి గురి అవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు... ప్రాథమిక సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొని, 15 నుండి 20 మీటర్ల దూరం వరకు అలాగే తీసుకొని వెళ్లడం ద్వారా వచ్చిన స్పార్క్ వల్ల మంటలు చెలరేగి 19 మంది చనిపోవడం జరిగిందన్నారు.. అందులో 17 మంది పెద్దవాళ్లు 2 చిన్నపిల్లలు ఉన్నారని, వీరు చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు.. ప్రమాద ఘటన తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 గంటల మధ్యలో జరిగిన తర్వాత 3.21 గంటలకు స్థానిక సిఐకు సమాచారం వచ్చిన వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ వారు వెంటనే ప్రమాద ఘటన స్థలం వద్దకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారన్నారు.. ప్రమాదఘటన గురించి సమాచారం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులకు సమాచారం చేరవేశారన్నారు...ఘటన గురించి ప్రజా ప్రతినిధులకు తెలిసిన వెంటనే ఉదయం 6.30 గంటలకు ఘటన స్థలం వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కి సహాయ సహకారాలు అందించారన్నారు..
    *కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం* *ప్రమాదం పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం* *రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత* కర్నూలు, అక్టోబర్ 24:-కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరం అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియం లో చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ నెంబర్ DD 01N 9490 హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 సమయంలో ప్రమాదానికి గురి అవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు... ప్రాథమిక సమాచారం మేరకు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొని, 15 నుండి 20 మీటర్ల దూరం వరకు అలాగే తీసుకొని వెళ్లడం ద్వారా వచ్చిన స్పార్క్ వల్ల మంటలు చెలరేగి 19 మంది చనిపోవడం జరిగిందన్నారు.. అందులో 17 మంది పెద్దవాళ్లు 2 చిన్నపిల్లలు ఉన్నారని, వీరు చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు.. ప్రమాద ఘటన తెల్లవారుజామున 3 గంటల నుండి 3.15 గంటల మధ్యలో జరిగిన తర్వాత 3.21 గంటలకు స్థానిక సిఐకు సమాచారం వచ్చిన వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ వారు వెంటనే ప్రమాద ఘటన స్థలం వద్దకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారన్నారు.. ప్రమాదఘటన గురించి సమాచారం వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులకు సమాచారం చేరవేశారన్నారు...ఘటన గురించి ప్రజా ప్రతినిధులకు తెలిసిన వెంటనే ఉదయం 6.30 గంటలకు ఘటన స్థలం వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కి సహాయ సహకారాలు అందించారన్నారు..
    0 Comments 0 Shares 392 Views 0 Reviews
  • 25–10-2025 Neti Galam Telugu Daily News paper
    25–10-2025 Neti Galam Telugu Daily News paper
    File Type: pdf
    0 Comments 0 Shares 342 Views 0 Reviews
  • *కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు*
    *కర్నూలు చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు* ///  *కర్నూలు జిల్లా క్రైమ్ న్యూస్ బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 25 –:* (24.05.2025) శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్ నడుపుతూ చనిపోయినటువంటి శివశంకర్ తో పాటు ఉన్న వెనుకాల కూర్చున్న వ్యక్తి ఎర్రి స్వామి అలియాస్ నాని గా గుర్తించాము.    అతన్ని మేము పలు కోణాల్లో విచారించాము....
    0 Comments 0 Shares 571 Views 0 Reviews
  • *రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం.*–:*కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ .. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.*
    *రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం.*–:*కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ .. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.* ///   *గత (2025 జనవరి నుండి అక్టోబర్ 24 వరకు) నెలలో 7,248 డ్రంకెన్ డ్రైవ్ కేసులు , 14,182 ఓపెన్ డ్రింకింగ్ కేసులు.* ///  *కర్నూలు జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 25 –:* ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని...
    0 Comments 0 Shares 547 Views 0 Reviews
  • *కుటుంబ సమేతంగా మద్దిలేటి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు*
    *కుటుంబ సమేతంగా మద్దిలేటి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు* /// *నంద్యాల జిల్లా బ్యూరో (నేటి గళం) అక్టోబర్ 25 –:* నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్.ఎస్ రంగాపురం లోని శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు... దర్శనార్థం ఆలయానికి చేరుకున్న ఎంపీ కి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం...
    0 Comments 0 Shares 554 Views 0 Reviews
  • *ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* /// *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు*
    *ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* ///      *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు* ///    *జూబ్లీ హిల్స్ రిపోర్టర్ (నేటి గళం) అక్టోబర్ 25 –:* జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ...సోషల్ మీడియాలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్సి...
    0 Comments 0 Shares 574 Views 0 Reviews
  • *మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం* /// *మాగంటి అక్షర,దిశిరల ఎన్నికల ప్రచారం* /// *ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి మహాబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి*
    *మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం* ///     *మాగంటి అక్షర,దిశిరల ఎన్నికల ప్రచారం* ///     *ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి మహాబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* ///    *హైదరాబాద్ బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 25 –:*  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గెలుపు కొరకు మాగంటి అక్షర,దిశిరలతో కలిసి...
    0 Comments 0 Shares 558 Views 0 Reviews
  • Alive
    Alive
    0 Comments 0 Shares 305 Views 39 0 Reviews
  • Unveiling Russia: A Journey Through History, Culture, and Grandeur
    Russia is more than just the largest country on Earth; it's a vast mosaic of history, breathtaking natural wonders, and a deeply rich, often surprising, culture. Spanning 11 time zones and two continents (Europe and Asia), a trip here is an exploration of a magnitude unmatched anywhere else. The Unmissable Destinations While Russia's sheer size is daunting, a few key locations form the...
    0 Comments 0 Shares 550 Views 0 Reviews