Directory
Browse the SeshtaConnect Directory: Find professionals, courses, job listings, and groups. Discover new connections to ignite your career and personal growth.
-
Please log in to like, share and comment!
-
క్రీడా రంగంలో ఏపీ .. ఆస్ట్రేలియా తో ఫ్రెండ్లీ మ్యాచ్ ల కై లోకేష్ దృష్టి*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 :– క్రీడా రంగంలో ఏపీ - ఆస్ట్రేలియా జట్టుకు లోకేష్ ప్రయత్నం* మంత్రి లోకేష్ విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ మంత్రి స్టీవ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. క్రికెట్, హాకీల్లో ఏపీ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు నిర్వహించాలని...0 Comments 0 Shares 700 Views 0 Reviews
-
*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025* *ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ప్రముఖ ఆలయాలతో సహా - ప్యాకేజీలు ఇలా..!!*
శబరిమల భక్తుల కోసం ఆర్టీసీ (RTC) ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది.
ఈ బస్సులు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ శబరిమలకు వెళ్లే విధంగా రూట్లను ఖరారు చేశాయి.
భక్తుల డిమాండ్ మేరకు సర్వీసులను, రూట్లలో మార్పులను పెంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభించారు.
ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన అందించడంతో పాటు 5, 6, 7 రోజుల యాత్రల ప్యాకేజీలను ప్రకటించింది.
5 రోజుల యాత్ర టికెట్ ధరలు (పెద్దలకు):
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్: రూ. 6,600
ఇంద్ర సర్వీస్: రూ. 8,500
6 రోజుల యాత్ర టికెట్ ధరలు (పెద్దలకు):
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్: రూ. 7,000
ఇంద్ర సర్వీస్: రూ. 9,000
7 రోజుల యాత్ర టికెట్ ధరలు (పెద్దలకు):
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్: రూ. 7,600
ఇంద్ర సర్వీస్: రూ. 10,000
ఉదాహరణకు 7 రోజుల యాత్ర రూట్: విశాఖ నుంచి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేళి, పంబా, మదురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖకు చేరుకుంటుంది.
కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
ఈ నెల 25న పంచారామాలకు ఇంద్ర ఏసీ బస్సు ప్రారంభం కానుంది, టికెట్ ధర పెద్దలకు రూ. 2,800గా నిర్ణయించారు.*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025* *ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ప్రముఖ ఆలయాలతో సహా - ప్యాకేజీలు ఇలా..!!* శబరిమల భక్తుల కోసం ఆర్టీసీ (RTC) ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ శబరిమలకు వెళ్లే విధంగా రూట్లను ఖరారు చేశాయి. భక్తుల డిమాండ్ మేరకు సర్వీసులను, రూట్లలో మార్పులను పెంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన అందించడంతో పాటు 5, 6, 7 రోజుల యాత్రల ప్యాకేజీలను ప్రకటించింది. 5 రోజుల యాత్ర టికెట్ ధరలు (పెద్దలకు): సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్: రూ. 6,600 ఇంద్ర సర్వీస్: రూ. 8,500 6 రోజుల యాత్ర టికెట్ ధరలు (పెద్దలకు): సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్: రూ. 7,000 ఇంద్ర సర్వీస్: రూ. 9,000 7 రోజుల యాత్ర టికెట్ ధరలు (పెద్దలకు): సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్: రూ. 7,600 ఇంద్ర సర్వీస్: రూ. 10,000 ఉదాహరణకు 7 రోజుల యాత్ర రూట్: విశాఖ నుంచి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేళి, పంబా, మదురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖకు చేరుకుంటుంది. కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నెల 25న పంచారామాలకు ఇంద్ర ఏసీ బస్సు ప్రారంభం కానుంది, టికెట్ ధర పెద్దలకు రూ. 2,800గా నిర్ణయించారు.0 Comments 0 Shares 322 Views 0 Reviews -
ముందు చూపులేని ఇంజనీర్లు .. ప్రజల ఆరోగ్యం పట్టని , ప్రజా ఆరోగ్యశాఖ*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 :– ముందు చూపులేని ఇంజనీర్లు.. ప్రజల ఆరోగ్యం పట్టని ప్రజా ఆరోగ్య శాఖ.!* *అశాస్త్రీయంగా కాల్వల నిర్మాణం .... పేరుకుపోయిన చెత్త: భరించలేని దుర్వాసన* కర్నూలు నగరంలోని కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో కాలువల్లో రోడ్ల పైన నిలిచిపోయిన మురికి నీరు రోడ్ల పక్కన పేరు కనుపోయిన చెత్త కుప్పల వల్ల దుర్వాసనతో ప్రజలు ముక్కు మూసుకుని...0 Comments 0 Shares 626 Views 0 Reviews
-
భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం–: సిపిఎం రంగారెడ్డి జిల్లా డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం* –:*సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు* త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో గురువారం రోజు కేశంపేట్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో భూ నిర్వాసితులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ...0 Comments 0 Shares 603 Views 0 Reviews
-
హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన .. కర్నూలు జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: ప్రభుత్వ బి.సి., ఎస్. సి, ఆనంద నిలయం హాస్టల్స్ , కర్నూలు కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి* /// కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ... జిల్లా జడ్జి జి. కబర్థి సూచనల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు...0 Comments 0 Shares 717 Views 0 Reviews
-
*కేసీఆర్ అధ్యక్షతన ఉప ఎన్నికల సన్నాహక సమావేశం* /// *కేసీఆర్ ని, కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి**నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: కేసీఆర్ అధ్యక్షతన ఉప ఎన్నికల సన్నాహక సమావేశం* /// *కేసీఆర్ ని, కేటీఆర్ ని కలిసిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి* /// *274 నుండి 282 వరకు ఉన్న 9భూత్ లకు ఇంచార్జిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* /// *హైదరాబాద్ బ్యూరో చీఫ్ (నేటి గళం) అక్టోబర్ 23 –:* జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో,బీఆర్ఎస్ అభ్యర్థి...0 Comments 0 Shares 888 Views 0 Reviews
-
*నేటి గళం స్పీడ్ న్యూస్ 23–10–2025 –: కోడి కత్తులను తయారు చేయటానికి అనుమతులు ఇప్పించండి**కోడి కత్తులను తయారు చేయటానికి అనుమతులు ఇప్పించండి*. *విజయవాడ అక్టోబర్ 23 –:* గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు పంచ వృత్తులకు సంబంధించిన విశ్వకర్మియులు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ ... అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ కమ్మరి పార్వతమ్మ ని మర్యాదపూర్వకంగా కలిసి పంచ వృత్తులలో ఒకటైన కమ్మరి వృత్తి చేసుకొను వారి సమస్యలను ఛైర్పర్సన్ కి విన్నవించడం...0 Comments 0 Shares 775 Views 0 Reviews
-
*మద్యం నాణ్యతను యాప్ ద్వారా స్కాన్ చేసి ... ప్రజలకు వివరించిన పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి**మద్యం నాణ్యతను యాప్ ద్వారా స్కాన్ చేసి ... ప్రజలకు వివరించిన పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి* /// *పాణ్యం ప్రతినిధి (నేటి గళం) అక్టోబర్ 23 –:* పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ నంద్యాల చెక్ పోస్ట్ దివ్య వైన్ షాప్ వద్దకు వెళ్లి అక్రమ మద్యపాన నివారణ కొరకు ప్రజా భద్రత ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి మద్యం నాణ్యతను...0 Comments 0 Shares 734 Views 0 Reviews
-
*కొనుగోలు కేంద్రం, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం కోసం మొక్కజొన్న రైతులు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా.*–:*ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.**కొనుగోలు కేంద్రం, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం కోసం మొక్కజొన్న రైతులు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా.*–:*ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం.* /// *ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 రూపాయలు వెంటనే అమలు చేయాలి.* /// *అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.* /// *అధిక వర్షం వల్ల పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు 40వేలు నష్టపరిహారం...0 Comments 0 Shares 711 Views 0 Reviews